Paripoornananda Swami: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలసర్పం మధ్య చిక్కుకుంది

Paripoornananda Swami: ఏ ప్రభుత్వం కూడా మతమార్పిడిలను ఆపాలనే.. చిత్తశుద్ధితో పనిచేయలేదు

Update: 2022-02-07 04:04 GMT

Paripoornananda Swami: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలసర్పం మధ్య చిక్కుకుంది

Paripoornananda Swami: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుందన స్వామి పరిపూర్ణానంద అన్నారు. పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఏ ప్రభుత్వం కూడా మతమార్పిడిలను ఆపాలనే చిత్తశుద్దితో పనిచేయడం లేదన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా, నైతికంగా, అన్ని రంగాల్లో పరాదీనత లోనికి వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశ్రమాలు, మఠాలు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయాయన్నారు. 

Tags:    

Similar News