Tirumala: బాలికపై దాడి చేసింది చిరుత కాదంటున్న అధికారులు
Tirumala: బాలిక తల వెంట్రుకలు తొలగించి ఉన్నాయంటున్న అధికారులు
Tirumala: తిరుమల అలిపిరి ఘటనపై ఫారెస్ట్ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికపై దాడి చేసింది చిరుత కాదని భావిస్తున్నారు. ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పోస్ట్‌మార్టం నివేదికలో నిజాలు తెలుస్తాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.