AP News: ఏపీలో 100కు పైగా కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు.. టీటీడీ బోర్డు మెంబర్లను ఖరారు చేయనున్న సీఎం జగన్

AP News: ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో సీఎం భేటీ

Update: 2023-08-18 04:10 GMT

AP News: ఏపీలో 100కు పైగా కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు.. టీటీడీ బోర్డు మెంబర్లను ఖరారు చేయనున్న సీఎం జగన్

AP News: ఏపీలో వందకు పైగా కార్పొరేషన్‌ ఛైర్మన్ల పదవీకాలం ముగిసింది. వందకు పైగా కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను సీఎం జగన్ నియమించనున్నారు. ఇక టీటీడీ బోర్డు మెంబర్లను కూడా ఖరారు చేయనున్నారు. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. సమావేశం అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు.

Similar News