Lokesh Yuvagalam: ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ

Lokesh Yuvagalam: ముగింపు సభకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ శ్రేణులు

Update: 2023-12-18 10:45 GMT

Lokesh Yuvagalam: ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ 

Lokesh Yuvagalam: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20న ముగియనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర ముగింపు సభను టీడీపీ నేతలు నిర్వహించనున్నారు. టీడీపీ నేతలు ఈ ఏర్పాట్లను టీడీపీ నేత కర్రోతు బంగార్రాజు పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News