పిచ్చాటూరులో ఆర్టీసీ బస్సెక్కిన నారాలోకేష్
* పిచ్చాటూరులో ఆర్టీసీ బస్సెక్కిన నారాలోకేష్
Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పిచ్చాటూరులో లోకేష్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు, ప్రస్తుత ఆర్టీసీ ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తరువాత సిబ్బంది పడుతున్న ఇబ్బందులు గురించి కండక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు.