Nara Lokesh: అబద్ధాలకు ప్యాంట్‌, షర్ట్‌ వేస్తే జగన్‌

Nara Lokesh: జగన్‌ పేరు అబద్ధాల రెడ్డి

Update: 2023-02-03 12:33 GMT

Nara Lokesh: అబద్ధాలకు ప్యాంట్‌, షర్ట్‌ వేస్తే జగన్‌ 

Nara Lokesh: ఏపీ సీఎం జగన్ అబద్ధాల రెడ్డి అంటూ విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, ఉపాధి, ప్రత్యేక హోదా అన్నీ వస్తాయని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు.

Tags:    

Similar News