Balakrishna: బాలయ్య వార్నింగ్‌.. దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటు ఉంటుంది

Balakrishna: కేసులకు భయపడాల్సింది వైసీపీనే

Update: 2023-09-14 13:27 GMT

Balakrishna: బాలయ్య వార్నింగ్‌.. దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటు ఉంటుంది

Balakrishna: దెబ్బకు దెబ్బ..వేటుకు వేటు ఉంటుందంటూ నందమూరి బాలకృష్ణ వైసీసీకి వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడాల్సింది వైసీపీ వాళ్లేనని, తాము భయడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్‌ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వైసీపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు తమతో చెప్పారని బాలయ్యబాబు తెలిపారు. ఉమ్మడి కార్యచరణపై చంద్రబాబుతో ముగ్గురం కలిసి చర్చించామని..పవన్ కల్యాణ్‌ కూడా యుద్ధంలో పాల్గొంటామని తెలిపారని బాలకృష్ణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News