Nagula Chavithi: విశాఖలో ఘనంగా నాగులచవితి వేడుకలు.. పుట్టలో పాలుపోసి నాగేంద్రుని ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
Nagula Chavithi: తెల్లవారుజాము నుంచే ఆలయానికి వెళ్తున్న భక్తులు
Nagula Chavithi: నాగులచవితి పండుగని విశాఖలో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పుట్టలో పాలు పోయడం, పుట్ట మన్ను చెవికి పెట్టుకోవడం ఈ పండుగ ఆచారం. అలా చేస్తే అనారోగ్య సమస్యలు రావని భక్తులు నమ్ముతారు.