Mudragada: సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలోకి చేరిన ముద్రగడ పద్మనాభం

Mudragada: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో..వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ, ఆయన కుమారుడు గిరి

Update: 2024-03-15 07:27 GMT

Mudragada: సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలోకి చేరిన ముద్రగడ పద్మనాభం

Mudragada: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ముద్రగడ, ఆయన కుమారుడు గిరికి వైసీపీ కండువా కప్పారు. ఉభయ గోదావరి జిల్లా్ల్లో కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ ముద్రగడ సేవలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో ముద్రగడ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పని చేశారు.

Tags:    

Similar News