MP Bharat: చంద్రబాబు నేషనల్ లెవల్ వరకు అవినీతి చేశారు
MP Bharat: అనుభవం ఉందని అధికారం ఇస్తే అవినీతిమయం చేశారు
MP Bharat: అవినీతి ఆరోపణలతో ఐటీ నోటీసులు వస్తే చంద్రబాబు తనకేమీ సంబంధం లేదని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ మార్గాని భరత్. అనుభవం ఉందని 2014లో అవకాశం ఇస్తే... అమరావతి, పోలవరాన్ని ఏటీఎంలుగా మార్చుకున్నారన్నారు. ఐటీ నోటీసులు ఇస్తే బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.