MLC Vamsikrishna: వైసీపీకి గుడ్‌బై.. త్వరలోనే జనసేనలో చేరనున్న వంశీకృష్ణ

MLC Vamsikrishna: పవన్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్న వంశీకృష్ణ

Update: 2023-12-27 07:14 GMT

MLC Vamsikrishna: వైసీపీకి గుడ్‌బై.. త్వరలోనే జనసేనలో చేరనున్న వంశీకృష్ణ

MLC Vamsikrishna: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో వంశీకృష్ణ మధ్యాహ్నం సమావేశంకానున్నారు. అనంతరం పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ.

Tags:    

Similar News