Perni Nani: చంద్రబాబును సీఎం చేయడమే పవన్ అసలు లక్ష్యం

Perni Nani: చిరంజీవి అండతో రాజకీయాల్లోకి వచ్చి అన్ననే మర్చిపోయాడు

Update: 2022-09-18 12:45 GMT

Perni Nani: చంద్రబాబును సీఎం చేయడమే పవన్ అసలు లక్ష్యం

Perni Nani: చంద్రబాబును సీఎం చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్నినాని విమర్శించారు. సోదరుడు చిరంజీవి అండతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్..ఇప్పుడు అదే అన్నను మర్చిపోయిన ఘనత జనసేనానిదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై పవన్ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాత్రికి రాత్రి ఏపీకి వచ్చింది చంద్రబాబు కాదా అని పవన్‌ను ప్రశ్నించారు. 

Tags:    

Similar News