Payyavula Keshav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
Payyavula Keshav: టీటీడీ వైఖరి మార్చుకోవాలి
Payyavula Keshav: వీలైనంత ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విధంగా దృష్టి సారించాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టీటీడీని విజ్ఞప్తి చేశారు. చివరి రోజు వైకుంఠ ద్వార దర్శనం గుండా స్వామి వారి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే తన మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిరోజు లక్షల్లో భక్తులు తిరుమలకు వస్తారని కానీ స్వామి దర్శనానికి 45 వేల మందికి తగ్గించడం చాలా బాధాకరమన్నారు. వంద రూపాయలు ఉండే వసతి భవనాల ధరలు పెంచడం సామాన్య భక్తులను స్వామికి దూరం చేసినట్లే అవుతుందన్నారు.