Malladi Vishnu: లోకేష్ పై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెటైర్లు..

Malladi Vishnu: లోకేష్ విజయవాడలో అడుగుపెట్టే ముందు చేసిన తప్పులకు చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే మల్లది విష్ణు అన్నారు.

Update: 2023-08-19 09:51 GMT

Malladi Vishnu: లోకేష్ పై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెటైర్లు..

Malladi Vishnu: లోకేష్ విజయవాడలో అడుగుపెట్టే ముందు చేసిన తప్పులకు చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే మల్లది విష్ణు అన్నారు. అమ్మవారి దేవాలయంలో క్షుద్రపుజలు చేయించిన లోకేష్ అమ్మవారి ముందు గుంజీలు తీసి క్షమాపణ అడగాలన్నారు. టీడీపీ హయాంలో విజయవాడను నిర్వీర్యం చెయ్యాలనే అమరావతిని హైలెట్ చేశారన్నారు. లోకేష్ పాదయాత్ర విజయవాడలో ఆదరణ కరువైందన్నారు. టీడీపీ అమరావతి అంటూ దోచుకుంటే.. తాము పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు. విజయవాడ అభివృద్ధి పై సీఎంవో అధికారులతో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.

Tags:    

Similar News