Vidadala Rajini: సీఎం జగన్‌కు రాఖీకట్టిన మంత్రి విడదల రజిని

Vidadala Rajini: స్వీటు తినిపించి ఆశీస్సులు తీసుకున్న మంత్రి రజిని

Update: 2023-08-30 07:32 GMT

Vidadala Rajini: సీఎం జగన్‌కు రాఖీకట్టిన మంత్రి విడదల రజిని

Vidadala Rajini: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్‌కు మంత్రి విడదల రజిని రాఖీ కట్టారు. అనంతరం స్వీటు తినిపించి ఆ‎శీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు.

Tags:    

Similar News