Roja: ఏపీ ప్రజలకు మంత్రి రోజా వినాయక చవితి శుభాకాంక్షలు
Roja: వినాయక పూజలో పాల్గొన్న మంత్రి రోజా కుటుంబ సభ్యులు
Roja: రాష్ర ప్రజలకు ఏపీ మంత్రి ఆర్కే రోజా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరి కుటుంబాల్లో సమస్యలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో జీవించాలని వినాయకుడి కోరుకున్నట్టు రోజా తెలిపారు. కుటుంబ సభ్యులతో వినాయక పూజ చేశారు రోజా. వచ్చే వినాయక చవితినాటికి జగన్ మరోసారి సీఎంగా ఉంటారన్నారు.