Roja: బావమరిదిలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా..?

Roja: లేదంటే ఎప్పటిలాగే మరో స్టే తెచ్చుకుంటాడా?

Update: 2023-09-07 12:16 GMT

Roja: బావమరిదిలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా ?

Roja: చంద్రబాబుపై ట్విట్టర్‌లో మంత్రి రోజా సెటైర్లు వేశారు. ముడుపుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ధైర్యంగా విచారణ ఎదుర్కొంటారా? అని రోజా ప్రశ్నించారు. లేదంటే బామర్థి బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా అని రోజా ఎద్దేవా చేశారు. అచ్చన్నలా ఆస్పత్రిలో చేరతాడా...? విజయ్ మాల్యాలా విదేశాలకు పారిపోతాడా..? లేదంటే ఎప్పటిలా మరో స్టే తెచ్చుకుంటారా అంటూ మంత్రి రోజా చంద్రబాబును ప్రశ్నించారు.


Similar News