Tirupati: తిరుపతిలో వైసీపీ గెలుపు ఖాయం-పెద్దిరెడ్డి

Tirupati: సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకలే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Update: 2021-03-28 16:15 GMT

Tirupati: తిరుపతిలో వైసీపీ గెలుపు ఖాయం-పెద్దిరెడ్డి 

Tirupati: సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకలే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం రైతుల కోసం ఏర్పాటు చేసిన రెస్కోను రద్దు చేయనివ్వబోమని ప్రకటించారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ట్రాన్స్ కో ప్రతిపాదన చేసినా రెస్కోను అలాగే కొనసాగించే దిశగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని అన్నారు. కుప్పంలో కొందరు అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలని సూచించారు. 

Tags:    

Similar News