Kakani Govardhan Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డికి మంత్రి కాకాణి సవాల్
Kakani Govardhan Reddy: తన ద్వారా సజ్జల లబ్ధి పొందలేని ప్రమాణం చేస్తానన్న కాకాణి
Kakani Govardhan Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. తన ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి లబ్ధి పొందలేదని ప్రమాణం చేస్తానని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రమాణం చేస్తావా అంటూ ప్రశ్నించారు. ఈనెల 6న నెల్లూరు వస్తున్నా అక్కడే తేల్చుకుందామన్నారు. టికెట్ రాదని భావించే నేతలే వైఎస్సార్ కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ వ్యాఖ్యానించారు కాకాణి. కోటంరెడ్డి దగ్గర ఉన్న ఆధారాలను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కాకాణి డిమాండ్ చేశారు.