Balineni Srinivas: జగన్ పర్యటనకు వచ్చి.. వెంటనే వెనుదిరిగిన బాలినేని.. అసలేం జరిగిందంటే..
Balineni Srinivas: సీఎం హెలీప్యాడ్ దగ్గరకు వాహనంలో వెళ్లకుండా ఆపిన పోలీసులు
Balineni Srinivas: ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం హెలీప్యాడ్ దగ్గరకు వాహనంలో వెళ్లకుండా బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఆపివేశారు. దీంతో సీఎం జగన్ సభకు వెళ్లకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు బాలినేని. వాహనం దిగి నడిచి వెళ్లాలని చెప్పడంతో.. తిరిగి ఒంగోలు వెళ్లిపోయారు బాలినేని.