చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు ఫైర్

Appalaraju: సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, చంద్రబాబుకు ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారు.

Update: 2022-02-13 05:12 GMT

చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు ఫైర్

Appalaraju: చంద్రబాబునాయుడుపై మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. సీఎం జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు చంద్రబాబుకు మరోసారి బుద్ధి చెబుతారన్నారు అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు.

Tags:    

Similar News