Ambati Rambabu: చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారు
Ambati Rambabu: అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారు
Ambati Rambabu: అసెంబ్లీలో చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా మాట్లాడిన అంబటి రాంబాబు..సాక్ష్యాధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసిందని అన్నారు. బాబు పిటిషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోందని అంబటి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారని ఆయన బాలకృష్ణపై సెటైర్లు వేశారు.