Nara Bhuvaneshwari: వినాయకపూజలో పాల్గొన్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
Nara Bhuvaneshwari: రాజమండ్రిలోని వినాయక ఆలయంలో పూజలు
Nara Bhuvaneshwari: చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుందర, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.