Mekapati Goutham Reddy Funeral: ఉదయగిరిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు
Mekapati Goutham Reddy Funeral: మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలు
Mekapati Goutham Reddy Funeral: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్య క్రియలు ముగిసాయి. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు సహచరునికి నివాళులర్పించారు.. భారీగా తరలి వచ్చిన అభిమానుల, కార్యకర్తలు, నేతలు, బంధు మిత్రులు దివంగత నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.