YSRCP Party Office: ప్రేమ జంటకు పెళ్లి చేసిన వైసీపీ ఎమ్మెల్యే

Love Marriage: ఓ ప్రేమ జంటకు వైసీపీ కార్యాలయమే పెళ్లి వేదిక అయ్యింది.

Update: 2022-12-19 09:27 GMT

YSRCP Party Office: ప్రేమ జంటకు పెళ్లి చేసిన వైసీపీ ఎమ్మెల్యే

Love Marriage: ఓ ప్రేమ జంటకు వైసీపీ కార్యాలయమే పెళ్లి వేదిక అయ్యింది... స్థానిక ఎమ్మెల్యేనే పెళ్లి పెద్దగా మారి వారిని వివాహ బంధంతో ఒక్కటి చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి YSRCP ఆఫీసులో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కులాంతర వివా‌హం జరిపించారు. యువతి, యువకుల ప్రేమకు వారి పెద్దలు నిరాకరించడంతో... వారు గ్రామపెద్దలను ఆశ్రయించారు. దీంతో సర్పంచ్‌ ఎమ్మెల్యే దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో ప్రేమికులకు దగ్గరుండి వివాహం జరిపించారు ఎమ్మెల్యే.

Tags:    

Similar News