Ka Paul: సీఎం జగన్, చంద్రబాబు.. ప్రధానిమోడీ ని ఢీ కొట్టలేరు
Ka Paul: తాను స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నా
Ka Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ నాయకులు అమ్ముడు పోయారని కేఏ పాల్ ఆరోపించారు. అందుకే తాను స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నానని చెప్పారు. సీఎం జగన్, చంద్రబాబు.. ప్రధానిమోడీని ఢీ కొట్టలేరు.. తాను మాత్రమే మోడీని ఎదిరించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలను అన్నారు కేఏ పాల్. తనను ఎంపీగా గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం నిరుద్యోగులకి ఇస్తానన్నారు పాల్.