కర్నూలులో చంద్రబాబుకు చేదు అనుభవం

Update: 2021-03-04 15:24 GMT

కర్నూలులో చంద్రబాబుకు చేదు అనుభవం

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార విక్షాలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూల్‌ జిల్లాకు చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కర్నూలులో చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో రోడ్‌షో నిర్వహిస్తోన్న చంద్రబాబును లాయర్లు అడ్డుకున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు.

Full View


Tags:    

Similar News