Atchannaidu: అచ్చెన్నాయుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కుప్పం పోలీసులు
Atchannaidu: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు
Atchannaidu: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. కుప్పం లోకేష్ సభలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. అచ్చెన్నాయుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కుప్పం పోలీసులు.