Vallabhaneni Vamsi: కోటంరెడ్డి చంద్రబాబు ట్రాప్ లో పడ్డారు
Vallabhaneni Vamsi: శరీరం తగ్గించుకోవడానికే లోకేష్ పాదయాత్ర
Vallabhaneni Vamsi: కోటంరెడ్డి చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. కోటంరెడ్డికి ఏమైనా సమస్యలుంటే సీఎం జగన్ తో మాట్లాడుకోవాలని, ఇలా మాట్లాడ కూడదన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ పాదయాత్ర చేస్తే ఏమి ఉపయోగమన్నారు. ఇంట గెలవని లోకేష్, రచ్చ గెలుస్తాడా ? అన్నారు. శరీరం తగ్గించుకోవడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు.