Kotamreddy: టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

Kotamreddy: అధికారం అనుభవించి బయటకి వెళ్లడం నాకు ఇష్టం లేదు

Update: 2023-02-11 02:49 GMT

Kotamreddy: టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

Kotamreddy: టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ఆ తర్వాత నా రాజీనామా అడగాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు. తనకు అధికారం అనుభవించి బయటకి వెళ్లడం ఇష్టం లేదన్నారాయన అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డాని చెప్పుకొచ్చారు. తనకు అండగా నిలిస్తే కష్టాలు తెచ్చుకున్నట్లేనని, అయినా తన వెంట అనేక మంది నిలుస్తున్నారని కోటం రెడ్డి అన్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు అండగా నిలిచారని చెప్పారాయన సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తానని హెచ్చరించారు.

Tags:    

Similar News