Kodali Nani: చంద్రబాబును రాజకీయాల నుంచి.. రాష్ట్రం నుంచి పంపే వరకు.. నేను భూమి మీదే ఉంటా
Kodali Nani: శునకానందం కోసం కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Kodali Nani: తన ఆరోగ్యం బాగాలేదని వస్తున్న వార్తలను ఖండించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. శునకానందం కోసం కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబును రాజకీయాల నుంచి రాష్ట్రం నుంచి పంపే వరకు తాను భూమి మీదే ఉంటానన్నారు కొడాలి నాని. నాపై పోటీకి దిగాలని చంద్రబాబు, లోకేష్ కు సవాలు చేసినా స్పందించకుండా.. ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.