Kesineni Nani: సీఎం జగన్‌పై రాయిదాడి చేయడం దారుణం

Kesineni Nani: టీడీపీ నేత బోండా ఉమాపై ఎంపీ కేశినేని నాని ఫైర్

Update: 2024-04-18 08:26 GMT

Kesineni Nani: సీఎం జగన్‌పై రాయిదాడి చేయడం దారుణం

Kesineni Nani: టీడీపీ నేత బోండా ఉమపై... ఎంపీ కేశినేని నాని ఫైరయ్యారు. బోండా ఉమా కుమారులిద్దరూ.. రౌడీయిజం, గూండాయిజానికి పాల్పడుతున్నారన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బుడమేరును ఆక్రమించి భూకబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. సీఎం జగన్‌పై రాయిదాడి చేయడం దారుణమైన విషయమన్నారు. బోండా ఉమాకు దాడి జరిగిన విషయం తెలుసని.. చంద్రబాబుకు బోండా ఉమా అత్యంత ప్రీతిపాత్రుడన్నారు. అన్న క్యాంటీన్ తీసినందుకు..తమ వారే కొట్టారని అనలేదా అని గుర్తు చేశారాయన.

Tags:    

Similar News