Kasani Gnaneshwar: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కాసానికి గుండెపోటు

Kasani Gnaneshwar: గచ్చిబౌలి ఎఐజి ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

Update: 2023-09-11 02:00 GMT

Kasani Gnaneshwar: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కాసానికి గుండెపోటు

Kasani Gnaneshwar: తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌కు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబునాయుడు అరెస్టు నేపథ్యంలో కాసానికి గుండెపోటు వచ్చింది. అస్వస్థతకు గురైన కాసాని జ్ఞానేశ్వర్‌ను గచ్చిబౌలి ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ప్రత్యేక చికిత్స చేస్తున్నారు.

Tags:    

Similar News