Kannababu: చంద్రబాబు పాపం పండింది

Kannababu: ఇన్నాళ్లు పెట్రేగిపోయిన చంద్రబాబు.. ప్రస్తుతం జైలులో ఉన్నారు

Update: 2023-09-11 10:43 GMT

Kannababu: చంద్రబాబు పాపం పండింది

Kannababu: ఇనాళ్ళు పెట్రేగిపోయిన చంద్రబాబు...తన పాపం పండటంతో ప్రస్తుతం జైలులో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏ ఇనిస్టిట్యూట్, ట్రైనింగ్ సెంటర్ లేకుండానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు 371కోట్లు లాగేశారని ఆరోపించారు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదని...చంద్రబాబుకు అన్యాయం జరిగిందని ప్రజలు ఎవ్వరూ అనుకోవడం లేదని కురసాల కన్నబాబు అన్నారు.

Tags:    

Similar News