Kakani: చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Kakani: మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు

Update: 2023-05-29 10:52 GMT

Kakani: చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Kakani: చంద్రబాబు మేనిఫెస్టోపై వైసీపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో కాపీ అంటూ మంత్రి కాకాణి విమర్శించారు. చరిత్రలో ఏనాడూ హామీలను అమలు చేయని చంద్రబాబు... మరోసారి మేనిఫెస్టో పేరుతో మోసం చేసేందుకు వస్తున్నారంటున్న మంత్రి కాకాణి.

Tags:    

Similar News