Asaduddin Owaisi: కుల గణనతోనే బీసీలకు న్యాయం

Asaduddin Owaisi: 2022లో ఓబీసీ కోటా తగ్గించి 42 శాతం చేశారు

Update: 2023-08-08 04:15 GMT

Asaduddin Owaisi: కుల గణనతోనే బీసీలకు న్యాయం

Asaduddin Owaisi: కులగణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తిరుపతిలో నిర్వహించిన 8వ ఓబీసీ జాతీయ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సభలో చేసిన తీర్మానానికి ఆయన మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో 52 శాతం ఉన్న ఓబీసీలకు చట్టసభల్లో తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు అసదుద్దీన్ ఒవైసీ. రాజకీయ అధికారం సాధించేందుకు ఓబీసీలు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News