JC Prabhakar Reddy: ఎస్పీలు.. ఎమ్మెల్యేల కోసం పనిచేస్తున్నారు
JC Prabhakar Reddy: కలెక్టర్, ఎస్పీలపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీలపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీలు ఎమ్మెల్యేల కోసం పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లాలో ఇసుక అక్రమాలు జరుగుతుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. అక్రమాలపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.