నేడు విశాఖలో జైల్‌భరో
Jail Baro in Visakhapatnam: జైల్‌భరోకు పిలుపునిచ్చిన ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ.
Jail Baro in Visakhapatnam: ఇవాళ విశాఖలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. జైల్‌భరోకు ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు స్టీల్‌ప్లాంట్ దగ్గర రహదారిని దిగ్భంధించనున్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ నిరసనకు దిగారు.