Krishna District: కృష్ణా జిల్లాలో దారుణం.. దంపతులను నరికి చంపిన దుండగులు
Krishna District: కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు
Krishna District: కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో దారుణం జరిగింది. అయ్యంకి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. భార్యాభర్తలను హత్య చేశారు దుండగులు. నడిరోడ్డుపై వీరంకి వరలక్ష్మిని, పంచాయతీ ఆఫీస్ దగ్గర భర్త వీరంకి వీర కృష్ణను కొట్టి చంపారు. పాత కక్షల నేపథ్యంలో హత్యలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.