Tirumala: శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

Tirumala: శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌(59) మృతి చెందారు.

Update: 2023-11-25 06:39 GMT

Tirumala: శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

Tirumala: శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌(59) మృతి చెందారు. 1,805 మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ మృతి చెందారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. ఆయన స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్‌ మృతిపై ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Tags:    

Similar News