DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

DSC Notification: SGTకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై పిటిషన్‌

Update: 2024-02-21 02:13 GMT

DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. SGTకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై పిటిషన్‌ దాఖలైంది. ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్నది. నోటిఫికేషన్‌పై మరిన్ని వివరాలు ఏజీ సమర్పించనున్నారు.

Tags:    

Similar News