Nallamala Forest: నల్లమల్ల అటవీ ప్రాంతంలో.. మల్లన్న భక్తుల్ని ఆకట్టుకుంటున్న అడవి దున్న

Nallamala Forest: కర్ణాటక అడవి నుంచి తరలివచ్చినట్లు గుర్తించిన అటవీ అధికారులు

Update: 2023-07-14 02:48 GMT

Nallamala Forest: నల్లమల్ల అటవీ ప్రాంతంలో.. మల్లన్న భక్తుల్ని ఆకట్టుకుంటున్న అడవి దున్న

Nallamala Forest: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో అడవి దున్న మల్లన్న భక్తుల్ని ఆకట్టుకుంటోంది. శ్రీశైలం వెళ్లే సందర్శకులకు కనువిందు చేస్తోంది. కర్ణాటక అడవి నుంచి తరలివచ్చిన అడవి దున్న కొంతకాలంగా నల్లమల్ల అడవిలో సంచరిస్తోంది. ఈ మధ్యకాలంలో అడవిలో తిరుగుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News