Indrakeeladri: పోటెత్తిన భవానీలు.. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి
Indrakeeladri: నేడు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
Indrakeeladri: ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారం లో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్ లలో భక్తులు బారులు తీరారు. ఇరుముడి శిరస్సున ధరించి అమ్మవారిని దర్శించుకొని భవానీలు దీక్ష విరమిస్తున్నారు.