Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
Vijayawada: సామూహిక వరలక్ష్మి వ్రతం కోసం భారీగా తరలివచ్చిన మహిళలు
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ సంతరించుకుంది. శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు భక్తులు. అలాగే.. సామూహిక వరలక్ష్మి వ్రతం కావటంతో ఇంద్రకీలాద్రికి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో.. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.