Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు.. పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
Visakhapatnam: గిరిజనులు రోడ్లు దాటడానికి నానా అవస్ధలు పడుతున్నారు.
Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఘాట్ రోడ్డులో వరద నీరు వచ్చి చేరింది. వరదనీటితో రోడ్డంతా జలమయమైంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గిరిజనులు రోడ్లు దాటడానికి నానా అవస్ధలు పడుతున్నారు.