ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
AP Rains: మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణశాఖ
AP Rains: కోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఊపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు.