అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు

Heavy Rain: జలమయమైన లోతట్టు ప్రాంతాలు, రోడ్లు.. ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు

Update: 2022-11-23 09:29 GMT

అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు

Heavy Rain: అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో... తెల్లవారుజాము నుండి ఓ మోస్తారుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ డ్రైనేజీలు, కాలువలు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Tags:    

Similar News