Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ
Chandrababu: విచారణ చేపట్టనున్న జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
Chandrababu: స్కిల్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టనుంది. చంద్రబాబు కేసు.. ఐటెం నెంబర్-51గా లిస్ట్ అయ్యింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న.. సీఐడీ పిటిషన్పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ కామెంట్స్ చేయవద్దని చంద్రబాబుకు కోర్టు షరతులు విధించింది.