Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
Chandrababu: సీఐడీ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన.. చంద్రబాబు తరఫున న్యాయవాదులు దూబే, శ్రీనివాస్
Chandrababu: చంద్రబాబు కేసుల విచారణ వాయిదా పడింది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌పై విచారణను మెట్రోపాలిటన్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో... మెట్రో పాలిటన్ కోర్టులో చంద్రబాబు కేసుల విచారణ జరిగింది. సీఐడీ కస్టడీ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున న్యాయవాదులు దూబే, శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి విచారణ రేపటికి వాయిదా వేసింది.