AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

AP High Court: IRR, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు

Update: 2023-10-11 03:33 GMT

AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. IRR, అంగళ్లు కేసులను హైకోర్టు విచారించనుంది. IRR, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News